అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

59చూసినవారు
నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ లంబోదర సెంటర్లో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆలరించాయి. ఈ కార్యక్రమానికి నెల్లూరు నగరానికి చెందిన వేలాది మంది హాజరయ్యారు. బిగ్ బాస్ ఆదిరెడ్డి తో పాటు రీతు చౌదరి, సుప్రితా నాయుడు తదితరులు హాజరై పలు కార్యక్రమాలను నిర్వహించారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్