నెల్లూరు జిల్లాను స్వచ్ఛత వైపు నడిపిద్దాం

78చూసినవారు
నెల్లూరు జిల్లాను స్వచ్ఛత వైపు నడిపిద్దాం
నెల్లూరు జిల్లాను స్వచ్ఛత వైపు నడిపించేందుకు ప్రజలందరూ స్వచ్ఛతహి సేవ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌ పిలుపునిచ్చారు. మంగళవారం నెల్లూరు నగరంలోని విఆర్ సి మైదానంలో స్వచ్ఛతహి సేవ ర్యాలీని జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సూర్య తేజ, జిల్లా పరిషత్‌ చైర్పర్సన్‌ ఆనం అరుణమ్మ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్