నెల్లూరు: కల్లూరుపల్లిలో 5 కోట్ల పనులకు శంకుస్థాపన

83చూసినవారు
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్ లో సుమారు 5 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ కోటంరెడ్డి సోదరులు నెల్లూరు రూరల్ కు వరామన్నారు. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్