నీటి వృధా పై స్పందించిన అధికారులు

63చూసినవారు
నెల్లూరు బాలాజీ నగర్ సిపిఎం కార్యాలయం వద్ద వీధి కుళాయి నుంచి వృధాగా నీరు పోతుడడంతో మంత్రి కార్యాలయ అధికారులు సూచనలతో వెంటనే కార్పొరేషన్ అధికారులు స్పందించారు.
నీరు వృధాగా పోకుండా తగిన మరమ్మత్తులు చేశారు. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్