అలారంతో నిద్ర లేవడం వల్ల బీపీ, ఒత్తిడి సమస్యలు

78చూసినవారు
అలారంతో నిద్ర లేవడం వల్ల బీపీ, ఒత్తిడి సమస్యలు
సహజంగా మేల్కొనే వారితో పోలిస్తే అలారంతో నిద్రలేచే వారిలో రక్తపోటు (బీపీ) 74 శాతం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని సూచిస్తున్నారు. ఫోన్ అలారం ద్వారా ఆకస్మాత్తుగా నిద్రలేవడం వలన ఈ ప్రమాదం మరింత పెరుగుతుందని, ఇది మానసిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు. అలారంతో నిద్ర లేవడం వల్ల రోజులో చాలా సమయం వరకు చిరాకు, ఒత్తిడికి గురవుతారని వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్