‘పొట్టేల్’ కచ్చితంగా కొట్టేస్తుంది: సందీప్ వంగా (video)

78చూసినవారు
నటి అనన్య నాగళ్ల, యువచంద్ర ప్రధాన పాత్రల్లో ‘పొట్టేల్‌’ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రశంసల వర్షం కురిపించారు. తాను ఇప్పటికే మూవీ చూశానని, తనకు బాగా నచ్చిందని చెప్పారు. చిన్న సినిమా ఇంత బాగా చేస్తారని తాను ఊహించలేదని పేర్కొన్నారు. ‘పొట్టేల్’ కచ్చితంగా హిట్ కొట్టేస్తుందని అన్నారు. కాగా, ఈ చిత్రం అక్టోబర్ 25న రిలీజ్ కానుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్