విపత్తు నిర్వహణ విధుల్లో కార్మికుల సేవలు ప్రశంసనీయం

56చూసినవారు
విపత్తు నిర్వహణ విధుల్లో కార్మికుల సేవలు ప్రశంసనీయం
విజయవాడ వరద ముంపు విపత్తు సహాయక చర్యల్లో పాల్గొని సేవలందించిన నెల్లూరు నగర పాలక సంస్థ పారిశుద్ధ్య విభాగం కార్మికుల సేవలు అత్యంత ప్రశంసనీయమని కమిషనర్ సూర్యతేజ కొనియాడారు. శనివారం స్థానిక కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సన్మానించి నూతన వస్త్రాలు, కుట్టుకూలి మొత్తం ప్రోత్సాహకాన్ని కమిషనర్ అందజేశారు.

సంబంధిత పోస్ట్