ముస్లిం కమ్యూనిటీ మొత్తం అండగా ఉంటాం: జమీర్

83చూసినవారు
ముస్లిం, మైనార్టీలు ప్రార్థనలు నిర్వహించుకునేందుకు ఖాదర్ నవాజ్ ఖాన్ మసీద్ కోసం తమ వంతు సహకారం అందించిన ఏలూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డి సహాయ సహకారాలు మరవలేనివని స్థానిక దర్గా కమిటీ నేత జమీర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు అండగా నిలబడి మసీదు నిర్మాణానికి కోటంరెడ్డి సోదరులు ఎంతగానో సహకరించారని ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్