స్టోన్ హౌస్ పేటలో విజయ్ సాయి రెడ్డి పర్యటన

60చూసినవారు
స్టోన్ హౌస్ పేటలో విజయ్ సాయి రెడ్డి పర్యటన
నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేట, తడికల బజారు సెంటర్, పప్పులవీధి, బాలాజీనగర్ మసీదు సెంటర్, తదితర ప్రాంతాలలో నగర నియోజకవర్గ అభ్యర్థి ఎండి. ఖలీల్‌అహ్మద్ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి తో కలిసి గురువారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మద్దినేని మస్తానమ్మ, మొగళ్ళపల్లి కామాక్షీదేవి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్