నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన సర్వసభ్య సమావేశానికి ఇరిగేషన్ కార్పొరేషన్ డెవలప్మెంట్ అధికారులు అధికారులు రాకపోవడంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో కొమ్మరపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రధానమైందని ఈ పనులు గతంలో ప్రారంభమయ్యాయని కానీ ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు.