జేఎంఎం కూటమి విజయ రహస్యమిదేనా?

77చూసినవారు
జేఎంఎం కూటమి విజయ రహస్యమిదేనా?
జార్ఖండ్‌లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కూటమి విజయం సాధించింది. అయితే జేఎంఎం కూటమి విజయానికి ప్రధానం రెండు అంశాలు కలిసొచ్చాయనే చెప్పవచ్చు. ఇందులో ఒకటి సీఎం మయ్యా యోజన కింద మహిళలకు నెలకు రూ.2,500 సాయంతో పాటు.. హేమంత్ సోరెన్‌ను జైలుకు పంపడం కూడా ప్రజల్లో సెంటిమెంట్ రాజేసింది. దాంతో జేఎంఎం-కాంగ్రెస్ కూటమికి జార్ఖండ్ ప్రజలు 51 సీట్ల మెజార్టీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్