నెల్లూరు: రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు

85చూసినవారు
ఆంధ్రప్రదేశ్ లో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ. ప్రజల కోసం పాటుపడుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు నగరంలోని కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్