ఎమ్మెల్యేను కలిసిన బిజెపి నాయకులు

54చూసినవారు
ఎమ్మెల్యేను కలిసిన బిజెపి నాయకులు
వింజమూరులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ని మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలియజేశారు. దుత్తలూరు మండల బిజెపి నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని కోరినట్లు వెల్లడించారు. ప్రజలకు సంక్షేమం, యువతకు ఉపాధి అందివ్వాలని ఎమ్మెల్యేతో చెప్పినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్