జగనన్న లేఔట్ లో గోడలు కూల్చివేత

83చూసినవారు
జగనన్న లేఔట్ లో గోడలు కూల్చివేత
దుత్తలూరు మండలం ఏరుకొల్లు ఎస్సీ కాలనీ సమీపంలోని జగనన్న లే అవుట్ లో నిర్మాణంలో ఉన్న ఇల్ల గోడలు పలువురు జెసిబి సహాయంతో సోమవారం కూల్చివేశారు. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు, రంగంలోకి దిగారు. ఈ ఘటనకు పాల్పడిన జెసిబి డ్రైవర్, కూచివేతకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఎస్సై ఉమాశంకర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్