నాగార్జునసాగర్ 20 గేట్లు ఎత్తివేత

73చూసినవారు
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు 20 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 1,62,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్ ఫ్లో 2,10,408 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,10,408 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం కాగా 590.00 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 590.00 అడుగులు ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు లో నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలుగా కొనసాగుతుంది.

సంబంధిత పోస్ట్