ఎన్నికల శిక్షణ తరగతులు పరిశీలించిన కలెక్టర్

80చూసినవారు
ఎన్నికల శిక్షణ తరగతులు పరిశీలించిన కలెక్టర్
కందుకూరు నియోజకవర్గం జాతీయ రహదారి తేట్టు వద్ద స్టాటికల్ సర్వేలెన్స్ టీం చెక్పోర్ట్ను కలెక్టర్ ఎం. హరి నారాయణన్ పరిశీలించారు. కందుకూరు
నియోజకవర్గంలోని టి. ఆర్. ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో పిఓలకు, ఏపిఓలకు నిర్వహిస్తున్న ఎన్నికల శిక్షణ తరగతులు పరిశీలించారు. అనంతరం కావలి నియోజకవర్గం జాతీయ రహదారి రుద్రకోట స్టాటికల్ సర్వేలెన్స్ టీం చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్