వైసీపీకి రవిచంద్రారెడ్డి రాజీనామాపై శ్రీరెడ్డి స్పందన

78చూసినవారు
AP: వైసీపీకి రవిచంద్రారెడ్డి రాజీనామాపై శ్రీరెడ్డి స్పందించారు. 'ఆయన ఎందుకు రాజీనామా చేశారనే అడిగే అర్హత నాకు లేదు కానీ ఓపికగా ఉండి జగనన్నకు తోడుగా ఉండండి. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వదిలి వెళ్లకండి. పార్టీలో ఏ గుర్తింపు లేకపోయినా జగన్ అన్నకి సపోర్ట్ చేయండి. పార్టీ అంటే అభిమానం మాకుంది. యాక్టివ్‌గా లేకపోయినా పర్వలేదు కానీ రాజీనామాలు మాత్రం చేయకండి' అంటూ శ్రీరెడ్డి వైసీపీ నేతలను కోరింది.

సంబంధిత పోస్ట్