కౌంటింగు ప్రశాంతంగా ముగిసేలా బందోబస్తు పక్కాగా చేపట్టండి

50చూసినవారు
కౌంటింగు ప్రశాంతంగా ముగిసేలా బందోబస్తు పక్కాగా చేపట్టండి
కౌంటింగు ప్రశాంతంగా ముగిసేలా బందోబస్తు పక్కాగా చేపట్టాలని సోమవారం అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమిసాలి ఆదేశించారు. ఎక్కడా చిన్న అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గించినా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలనుకున్నా ఎవర్నీ ఉపేక్షించొద్దన్నారు. కౌంటింగు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్న పోలీసు అధికారులతో ఎస్పీ జెఎన్టీయులో ప్రత్యేక సమావేశమయ్యారు.

సంబంధిత పోస్ట్