అనంతపురం జిల్లాలో 33 మంది ఆర్ఐలు బదిలీ

57చూసినవారు
అనంతపురం జిల్లాలో 33 మంది ఆర్ఐలు బదిలీ
అనంతపురం జిల్లా వ్యాప్తంగా 33 మంది రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేస్తూ కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 33 మందిని బదిలీ చేశారు. వారికి కేటాయించిన తహశీల్దార్ కార్యాలయాల్లో రిపోర్ట్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్