కూటమి ప్రభుత్వంలో పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా శుక్రవారం పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కేతిరెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి కాయగూరల మార్కెట్ వద్ద గల విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ ఏఈ విద్యుత్ ఛార్జింగ్ తగ్గించాలంటూ కేతిరెడ్డి వినతిపత్రం అందజేశారు.