ముదిగుబ్బ: విద్యుత్ బిల్లులు పెంచాలనే నిర్ణయం సరైంది కాదన్న సిపిఐ

72చూసినవారు
ముదిగుబ్బ: విద్యుత్ బిల్లులు పెంచాలనే నిర్ణయం సరైంది కాదన్న సిపిఐ
ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 6072 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లులను పెంచాలని నిర్ణయం సమంజసం కాదని ముదిగుబ్బ సిపిఐ కార్యదర్శి చల్లా శ్రీనివాసులు అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కాకనే విద్యుత్ బిల్లులు పెంచి ప్రజలపై ఆర్థిక భారం మోపాలనుకోవడం దారుణమని విమర్శించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆందోళన చేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్