ధర్మవరం లో నందమూరి తారక రామారావు సంగీత విభావరి కార్యక్రమం

64చూసినవారు
ధర్మవరంలోని కళాజ్యోతి సర్కిల్ సాంస్కృతిక మండలిలో శనివారం నందమూరి తారక రామారావు సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించారు. నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన నటించిన చిత్రాల్లోని పాటలు, పద్యాలు గాయకులు పాడారు. గాయని గాయకులు పాడిన పాటలను పలువురిని అలారించింది. అనంతరం సంగీత విభావరి కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్