చేనేత కార్మికుడి ఆత్మహత్య

75చూసినవారు
చేనేత కార్మికుడి ఆత్మహత్య
ధర్మవరం పట్టణం కేశవ నగర్లో ఉంటున్న బాలచౌడయ్య (29) అనే చేనేత కార్మికుడు అప్పులు ఎక్కువై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చౌడయ్య గత కొంతకాలంగా చేనేత వృత్తి చేసుకుని జీవిస్తుండేవాడని స్థానికులు తెలిపారు. మగ్గం కోసం అప్పులు చేసి వడ్డీలు కట్టలేక మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్