ప్రపంచ జనాభా దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

68చూసినవారు
ప్రపంచ జనాభా దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ
జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ధర్మవరంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్య కుమార్ కుటుంబ సంక్షేమ శాఖ రూపొందించిన ఒక పోస్టర్ ను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తల్లీబిడ్డ శ్రేయస్సు కోసం సరైన సమయంలో గర్భధారణ, బిడ్డకు బిడ్డకు మధ్య అంతరం ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ధర్మవరం ఇన్చార్జి పరిటాల శ్రీరామ్, జనసేన ఇన్చార్జ్ చిలకం పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్