గుత్తి మండలంలో నాటుసారా విక్రేతల అరెస్టు

53చూసినవారు
గుత్తి మండలం బేతపల్లి గ్రామంలో నాటు సారా అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ. నాటు సారా అక్రమంగా విక్రయిస్తున్నారని తమకు రాబడిన సమాచారంతో తమ సిబ్బందితో కలిసి ఈ దాడులను నిర్వహించామన్నారు. అందులో భాగంగా 12 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు.

సంబంధిత పోస్ట్