మహానీయులు చూపిన మార్గంలో పయనిద్దాం : శోభరాణి

58చూసినవారు
మహానీయులు చూపిన మార్గంలో పయనిద్దాం : శోభరాణి
మహానీయులు చూపిన మార్గంలో పయనించి దేశాభివృద్ధి‌ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుదామని ఓబులదేవర చెరువు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె. శోభారాణి పిలుపునిచ్చారు. గురువారం ఉదయం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఓబులదేవర చెరువు ఉన్నత పాఠశాల లో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాల కమిటీ ఛైర్మన్ శ్రీనివాసులు, టిడిపి నాయకుడు పిట్టా. ఓబుల్ రెడ్డి హాజరై జాతీయ జెండా ను ఆవిష్కరించి మహానీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్