ఘనంగా జ్యోతుల మహోత్సవం

66చూసినవారు
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని మోడల్ కాలనీలో వెలసిన శ్రీ శ్రీ గంగమ్మ తల్లి కి హిందూపురం బెస్త సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం మంగళవారం జ్యోతుల ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు జ్యోతులను ఊరేగించి అమ్మవారికి సమర్పించుకున్నారు. ఈ ఉత్సవానికి ఆంధ్ర నుండే కాకుండా పక్క రాష్ట్రమైన కర్ణాటక నుండి వేలాది మంది భక్తులు హాజరై ప్రత్యేక పూజలు చేపట్టారు.

ట్యాగ్స్ :