హిందూపురం: భాదితులకు ఎన్ డి ఏ ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి

83చూసినవారు
చిలమత్తూరు మండలం నల్లబొమ్మయ్యపల్లిలో గ్యాంగ్ రేప్ కు గురైన బాధిత మహిళలను ఆదివారం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పరామర్శించారు. అనంతరం మంత్రి సవితమ్మ మీడియాతో మాట్లాడుతూ గ్యాంగ్ రేప్ ఘటన చాలా బాధాకరం అన్నారు. ప్రభుత్వం ఈ విషయం పై సీరియస్ గా వుందని నిందితులను కఠినంగా శిక్షిస్థామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్