దుర్గం: అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో దేశ ప్రగతికి పాటుపడాలి

55చూసినవారు
దుర్గం: అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో దేశ ప్రగతికి పాటుపడాలి
భారత రాజ్యాంగ ఆమోదం పొందిన వేళ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహానికి మంగళవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తలారి రంగయ్య మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజలందరికి సమాన హక్కులు కల్పించాలని దేశ ప్రగతికి పాటుపడాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్