కళ్యాణదుర్గం: అట్రాసిటీ యాక్ట్ పకడ్బందీగా అమలు చేయాలి

51చూసినవారు
కళ్యాణదుర్గం: అట్రాసిటీ యాక్ట్ పకడ్బందీగా అమలు చేయాలి
కళ్యాణదుర్గం ఆర్డీవో కార్యాలయంలో శనివారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీస్ శాఖతో పాటు ఆయా శాఖల అధికారులు, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఆర్డీవో వినూత్న మాట్లాడుతూ.. అట్రాసిటీ యాక్ట్ పకడ్బందీగా అమలు చేయాలని, సంబంధిత అధికారులను ఆదేశించారు.