కళ్యాణదుర్గం: విద్యార్థులకు సైబర్ క్రైమ్ పై అవగాహన

79చూసినవారు
కళ్యాణదుర్గం: విద్యార్థులకు సైబర్ క్రైమ్ పై అవగాహన
బుధవారం కుందుర్పి మండలంలోని డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైమ్ యువత అనే అంశం మీద ఎస్ ఐ నాగేష్ గారు మాట్లాడుతూ ఈరోజు సైబర్ క్రైమ్ ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా పెరిగిపోయింది సైబర్ క్రైమ్ గురించి అవగాహన పెంచుకొని వీటి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు. సైబర్ క్రైమ్ గురించి విద్యార్థులు తెలుసుకొని తమ తల్లిదండ్రులకు బంధువులకు, మిత్రులకు కూడా వాటి గురించి తెలియజేయాలి అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్