కళ్యాణదుర్గం: ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించాలి

52చూసినవారు
కళ్యాణదుర్గం: ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించాలి
సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణపై తీర్పు ఇచ్చినప్పటికీ, సీఎం కాలయాపన చేస్తున్నారని జిల్లా ఎమ్మార్పీఎఫ్ అధ్యక్షులు గురుమూర్తి అన్నారు. రాబోవు క్యాబినెట్ సమావేశాలలో బిల్లును ఆమోదించాలని, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుని శుక్రవారం జిల్లా ఎమ్మార్పీఎఫ్ అధ్యక్షులు గురుమూర్తి కోరారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని విన్నవించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్