శెట్టూరు: ఉపాధ్యాయుడి పాడె మోసిన ఎంఈఓ శ్రీధర్

57చూసినవారు
శెట్టూరు: ఉపాధ్యాయుడి పాడె మోసిన ఎంఈఓ శ్రీధర్
శెట్టూరు మండలంలోని ములకలేడుకు చెందిన ఉపాధ్యా యుడు నరసింహులు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎంఈవో శ్రీధర్ ఉపాధ్యాయుల బృందంతో కలిసి ములకలేడు గ్రామానికి వెళ్లి శుక్రవారం మృతదేహానికి పూలమాలేసి నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయుడు పాడె మోసి, అంత్యక్రియలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్