శెట్టూరు: రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే, ఎంపీ

70చూసినవారు
శెట్టూరు: రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే, ఎంపీ
శెట్టూరు మండలం యాటకల్లు గ్రామంలోని అత్యంత విశిష్టత కలిగిన శ్రీ కుణే రామలింగేశ్వరస్వామి వారిని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ బుధవారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. పూలమాలలతో ఘనంగా సన్మానించారు. వారు మాట్లాడుతూ ఆలయం వద్ద అర్ధాంతరంగా ఆగిన కల్యాణమండపానికి నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you