సంక్రాంతి హ్యాపీగా, జాగ్రత్తగా జరుపుకోండి ఫ్రెండ్స్!

66చూసినవారు
సంక్రాంతి హ్యాపీగా, జాగ్రత్తగా జరుపుకోండి ఫ్రెండ్స్!
చదువు, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం హైదరాబాద్‌లో స్థిరపడిన లక్షలాది మంది ప్రజలు సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు క్యూకట్టారు. రైళ్లు, బస్సుల్లో విపరీతమైన రద్దీ కారణంగా చాలా మంది కార్లు, బైకులపై ఊర్లకు బయలుదేరారు. అయితే దూర ప్రాంతాలకు వెళ్లేవారు ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం బెటర్. రాత్రిపూట ప్రయాణించకపోవడమే మంచిది. త్వరగా ఊరుకు వెళ్లాలన్నా ఆత్రుతతో ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు.

సంబంధిత పోస్ట్