10 నెలల చిన్నారికి హెచ్‌ఎంపీవీ వైరస్

69చూసినవారు
10 నెలల చిన్నారికి హెచ్‌ఎంపీవీ వైరస్
దేశంలో మరో HMPV కేసు వెలుగుచూసింది. అసోంలో 10 నెలల చిన్నారిలో ‘హ్యూమన్ మెటాప్‌ న్యూమో వైరస్’ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దిబ్రూఘర్‌లోని అసోం మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో చిన్నారికి చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ICMR-RMRC నుంచి వచ్చిన పరీక్ష రిపోర్టులో హెచ్‌ఎంపీవీ నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. కాగా, అసోంలో ఇది మొదటి కేసు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్