డి. గంగంపల్లి గ్రామంలో ఆత్మీయ పలకరింపు కార్యక్రమం

84చూసినవారు
డి. గంగంపల్లి గ్రామంలో ఆత్మీయ పలకరింపు కార్యక్రమం
శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల పరిధిలోని డి. గంగంపల్లి గ్రామంలో స్ధానిక వైసిపి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, పెనుకొండ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కే. వి. ఉషాశ్రీచరణ్ భర్త శ్రీచరణ్ ఆత్మీయ పలకరింపు కార్యక్రమంను శనివారం చేపట్టారు. ఈ సందర్బంగా శ్రీచరణ్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్