జిల్లా వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్ర: బహుజన చైతన్య వేదిక

62చూసినవారు
జిల్లా వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్ర: బహుజన చైతన్య వేదిక
పెనుకొండ త్రిపుర రిసార్ట్ లో ఆదివారం బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపకులు శివరామకృష్ణ ఆధ్వర్యంలో సమావేశంను నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు బి. ఆర్. అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కు ద్వారా ఎన్నికల్లో సమర్థవంతమైన ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో భాగస్వామ్యం చేయాలని ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్ర చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్