పెనుకొండలో ముగిసిన డీఎస్సీ కోచింగ్

73చూసినవారు
పెనుకొండ పట్టణంలో వివేకానంద జూనియర్ కళాశాలలో గత మూడు నెలలుగా డిఎస్సీ కోచింగ్ సెంటర్ ను నిరంతరాయంగా నిర్వహించారు. ఆదివారం కోచింగ్ ముగింపు సమావేశానికి బీసీ వెల్ఫేర్ అధికారి గంగాధర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా డీఎస్సీ విద్యార్థులు మాట్లాడుతూ మంత్రి సవితమ్మ  3నెలల పాటు మంచి భోజనం, కోచింగ్ అందించారని, డీఎస్సీ ఉత్తీర్ణులై టీచర్ పోస్టులు సాధిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్