పరిగి: కూటమి ప్రభుత్వం అండదండలతో భారీగా ఇసుకు మాఫీయా: ఉషాశ్రీ

50చూసినవారు
పెనుకొండ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అండదండలతో భారీగా ఇసుకు మాఫీయా జరుగుతోందని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ పేర్కొన్నారు. శనివారం పరిగి మండల కేంద్రంలో పర్యటించిన మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ పట్టపగలే పరిగి మండలంలో పెద్దెత్తున ఇసుక ట్రాక్టర్లు తరలివెళ్తున్నాయని తెలిపారు. కర్ణాటకకు తరలిస్తున్న ఇసుక మాఫియాపై తక్షణమే ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం స్పందించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్