పెనుకొండ: భర్తను దూరంగా ఉంచారని న్యాయం భార్య ఆందోళన

80చూసినవారు
పెనుకొండ: భర్తను దూరంగా ఉంచారని న్యాయం భార్య ఆందోళన
భర్తను దూరంగా ఉంచారని న్యాయం కోసం భార్య ఆందోళన కు దిగిన సంఘటన శ్రీసత్యసాయి జిల్లా లో చోటుచేసుకుంది. పెనుకొండ మండలం అడదాకులపల్లి గ్రామానికి చెందిన అనిల్ ఇంటి వద్ద భార్య మీనాక్షి కుటుంబంతో కలసి ధర్నా కు దిగింది. ఈ సందర్బంగా బాధితురాలు మీనాక్షి మాట్లాడుతూ ఈ ఏడాది జూన్ లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నామని తర్వాత అత్తామామలకు ఇష్టం లేకపోవడంతో భర్తను దూరంగా ఉంచారని, తనకు కనపకుండా చేశారని న్యాయం చేయాలని కోరింది.

సంబంధిత పోస్ట్