పెనుకొండ: తిరుపతి ఘటన చాలా బాధాకరం.. మాజీ మంత్రి

58చూసినవారు
తిరుపతిలో చోటు చేసుకున్న ఘటన చాలా బాధాకరం అని ఇది ముమ్మాటికి కూటమి ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ పేర్కొన్నారు. శుక్రవారం సోమందేపల్లిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే తిరుమలలో భక్తుల ప్రాణాలు తీసాయన్నారు. తిరుమలలో మరణించిన ఒక్కోక్కరికి కోటి రూపాయల నష్టపరిహరం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్