సమస్యలపై తహసీల్దార్ కు వినతి

70చూసినవారు
సమస్యలపై తహసీల్దార్ కు వినతి
సోమందేపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కు సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కోర్కెల దినోత్సవం సందర్బంగా పలు సమస్యలపై బుధవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు రాజగోపాల్ మాట్లాడుతూ అంగన్వాడి, ఆశ, మధ్యాహ్నం భోజనం పథకం, వెలుగు, ఉపాధి హామీ, సేంద్రియ వ్యవసాయం, 108, 104 తదితర అన్ని పథకాల కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్