పెనుకొండ డివిజన్ లో వర్షపాతం వివరాలు

75చూసినవారు
పెనుకొండ డివిజన్ లో వర్షపాతం వివరాలు
పెనుకొండ రెవిన్యూ డివిజన్ లోని మండలాలో బుధవారం నమోదైన వర్షపాతం వివరాలను పెనుకొండ డి వై ఎస్ ఓ వెల్లడించారు. గుడిబండ 28. 6, అగళి 24. 8, హిందూపురం 21. 8, మడకశిర 20. 8, చిలమత్తూరు 19. 6, లేపాక్షి 19. 0, సోమందేపల్లి 16. 8, రోళ్ల 15. 4, పరిగి 14. 0, పెనుకొండ 13. 8, రొద్దం 13. 4, అమరాపురం 11. 4 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు కాగా పెనుకొండ డివిజన్ లో మొత్తం 219. 4 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది.