సోమందేపల్లిలో ప్రత్యేక గ్రామ సభ

82చూసినవారు
సోమందేపల్లి మండలంలో శుక్రవారం ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. రైతుల, గ్రామస్థులు సమస్యలు తీర్చేందుకే ఈ ప్రత్యేక గ్రామ సభ నిర్వహించినట్లు అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రెడ్డి శేఖర్ మాట్లాడుతూ.. గ్రామంలోని రైతులకు సంబంధించిన సమస్యలు తమ దృష్టికి తెస్తే ఏ సమస్య అయినా పరిష్కరిస్తామని తెలిపారు. సమస్యలు లేని గ్రామంగా సోమందేపల్లిని తయారు చేస్తామని పట్టణ అద్యక్షుడు వడ్డి సూరి తెలిపారు.

సంబంధిత పోస్ట్