అన్నా క్యాంటీన్ లో టిఫిన్ చేసిన పుట్టపర్తి శాసన సభ్యురాలు

63చూసినవారు
పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని అన్నా క్యాంటీన్ సందర్శించిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మరియు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. అనంతరం అక్కడున్న వారితో కలిసి టిఫిన్ చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చడం ప్రభుత్వ బాధ్యత ఏ ఒక్కరు ఆకలితో ఉండకూడదని ఉద్దేశంతో చంద్ర బాబు అన్నా క్యాంటీన్ లను తిరిగి ప్రారంభించడం జరిగిందని అన్నారు.

సంబంధిత పోస్ట్