వాహనాల తనిఖీ నిర్వహించిన ఎస్సై

73చూసినవారు
వాహనాల తనిఖీ నిర్వహించిన ఎస్సై
అమడుగులో ఆదివారం ఎస్ఐ వెంకటరమణ వాహనాల తనిఖీ నిర్వహించారు. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే విధంగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమంగా మద్యం, గంజాయి వంటివి తరలియడం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం గ్రామాల్లో గొడవలకు పాల్పడకుండా ప్రశాంతంగా జీవించాలని గ్రామస్థులకు సూచించారు.

సంబంధిత పోస్ట్