రాప్తాడు: వెంకటాపురంలో కంది పంటను పరిశీలించిన ఎమ్మెల్యే

71చూసినవారు
రాప్తాడు: వెంకటాపురంలో కంది పంటను పరిశీలించిన ఎమ్మెల్యే
రాప్తాడు నియోజకవర్గంలో కంది పంటకు ప్రమాదకర పురుగు వ్యాపించిందని.. దీని వలన పంట దెబ్బతింటుందని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. శనివారం రామగిరి మండలం వెంకటాపురం గ్రామ సమీపంలోని సొంత వ్యవసాయక్షేత్రంలో సాగు చేస్తున్న కంది పంటను వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. అసలు కంది పంటకు ఏ పురుగు ఆశించింది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఆరా తీశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్