బసంపల్లిలో ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం

68చూసినవారు
బసంపల్లిలో ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం
సత్యసాయి జిల్లా, రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లి మండలంలోని ఎన్ ఎస్ గేట్ పిహెచ్ సీ పరిధిలో గల బసంపల్లిలో సోమవారo డాక్టర్ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రత్యేకించి షుగర్, బి. పి ఉన్న రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే గర్భిణీలకు పరీక్షలు చేసి అందరికి మందులు పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్