నల్ల బండల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా

73చూసినవారు
నల్ల బండల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా
బొమ్మనహాల్ మండలం గోవిందవాడ క్రాస్ వద్ద నల్ల బండల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బుధవారం అదుపుతప్పి బోల్తా పడింది. తాడిపత్రి ప్రాంతం నుంచి బొమ్మనహాల్ మండలం దర్గాహోన్నూర్ గ్రామానికి నల్ల బండలు ట్రాక్టర్లో తీసుకుని వెళ్తుండగా ఎదురుగా బస్సు రావడంతో సైడ్ ఇచ్చేందుకు రోడ్డు పక్కకు వెళ్లగా అదుపుతప్పి గుంతలో పడిందని స్థానికులు తెలిపారు.